
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అమీనుపూర్ మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అమీనుపూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ Ro వెంకటరామయ్య , A E ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.