
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి ప్రకటించిన అల్పాహారం పథకం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.