
దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఉత్తర భారత కమిటీ ఆధ్వర్యంలో మరియు క్యాసారం గ్రామంలో జై హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహ మండపాలను బిజెపి రాష్ట్ర నాయకులు టి.నందీశ్వర్ గౌడ్ గారు సందర్శించి పూజలు నిర్వహించారు.