నీట్ ర్యాంకుల వారి అవగాహన కోసం దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, సీట్ల వివరాలు

ఇంద్రధనుస్సు ప్రతినిధి: NEET – UG -2025 రాసిన విద్యార్థులు, MBBS – సీట్ కోసం ఆశించే వారి అవగాహన నిమిత్తం మొత్తం మన దేశంలో ఉన్న మెడికల్ కాలేజీ ల సంఖ్య -731 మరియు మొత్తం MBBS- సీట్ల సంఖ్య 1,12,112. అవి ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలియ చేసే మ్యాప్ విద్యార్థులకు ఉపయోగపడుతుందని సమాచారం ఇవ్వబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *