
ఇంద్రధనుస్సు ప్రతినిధి: బీరంగూడ, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్లలో ఎమ్మెల్యే జిఎంఆర్ సుడిగాలి పర్యటన.. అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి కాలనీలలో క్షేత్రస్థాయి పర్యటన..
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. పరిష్కారానికి చర్యలు.. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత.. బీరంగూడ అయ్యప్ప దేవాలయం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ..
రామచంద్రాపురంలో బీరప్ప దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన.. అడ్డంకులు లేకుండా ఇసుక బావి నుండి బిహెచ్ఎల్ బస్ డిపో వరకు సిసి రోడ్డు నిర్మాణ పనులు.. పటాన్చెరు సింఫనీ కాలనీలో ఈ నెల 18న నూతన దేవాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.