Ameenpur.com Yellow Pages వెబ్ సైట్ నందు మీ యాడ్స్ ఇవ్వండి! Ameenpur.com Yellow Pages వెబ్ సైట్ అమీనుపూర్ పరిసర కాలనీల్లోని ప్రజలకు అన్ని రకాల సర్వీసుల సమాచారాన్ని అందిస్తున్నది. ఈ వెబ్ సైట్ అమీనుపూర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు చూస్తున్నందు వలన యాడ్స్ ఇచ్చే వారికి మంచి ప్రచారం లభిస్తుంది. మీ షాప్, బిజినెస్, స్కూల్, కాలేజ్ తదితర కేటగిరీల గురించి యాడ్ ఫొటోతో సహా పబ్లిష్ చేస్తాము. దీనికి మీరు పెట్టే ఖర్చు కూడా చాలా స్వల్పం.
Yellow Pages Business Listing Price (One Time) : రూ. 200
Yellow Pages Ad Prices: One Year Package
షాప్/బిజినెస్ : రూ. 1000
స్కూల్/ కాలేజ్/ ఇన్స్టిట్యూట్ : రూ. 2000
ఇతర కేటగిరీలు: రూ. 3000
రియల్ ఎస్టేట్/ బిల్డర్: రూ. 5000
Home Page Display Ads:
హోమ్ పేజీ టాప్ బ్యానర్ 468×60 పిక్సల్స్ సైజు ఒక సంవత్సరానికి రూ. 5000
హోమ్ పేజీ స్క్వేర్ బ్యానర్ 300×250 పిక్సల్స్ సైజు ఒక సంవత్సరానికి రూ. 4000
Classifieds:
అన్ని రకాల క్లాసిఫైడ్ యాడ్స్ ఒక్కో యాడ్ ధర : రూ. 200
Payment Options:
మీరు ఏ యాడ్ ఇవ్వాలని డిసైడ్ చేశారో ఆ యాడ్ మొత్తాన్ని PhonePe/Gpay/PayTm ద్వారా క్రింద తెలుపబడిన నెంబరుకు పంపండి. పేమెంట్ పంపిన స్క్రీన్ షాట్ 9290110090 నెంబర్ కు వాట్సాప్ చేయండి!
