యాడ్స్ టారిఫ్

Ameenpur.Com వెబ్ సైట్ నందు మీ యాడ్స్ ఇవ్వండి!

Ameenpur.com వెబ్ సైట్ స్థానిక వార్తలను ఫోకస్ చేస్తూ, ప్రజల సమస్యలపై దృష్టి సారించి వాటిని ప్రభుత్వం చెంతకు తీసుకు వెళ్లేందుకు, తద్వారా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నది. అమీనుపూర్ పరిసర కాలనీల్లోని ప్రజలు ఈ వెబ్ సైట్ చూస్తున్నందు వలన యాడ్స్ ఇచ్చే వారికీ మంచి ప్రచారం లభిస్తుంది. రియల్ ఎస్టేట్, వివిధ రకాల షాప్స్/బిజినెస్, స్కూల్స్/కాలేజెస్ కొరకు ప్రత్యేక యాడ్స్ లిస్టింగ్ పేజీలు ఇవ్వబడినవి. ఈ ప్రత్యేక పేజీలలో మీ సంస్థ/బిజినెస్ గురించి ఆర్టికల్ కూడా రాయబడుతుంది. మీ షాప్ లేదా బిజినెస్, స్కూల్ లేదా కాలేజ్ గురించి యాడ్ ఫొటోతో సహా పబ్లిష్ చేస్తాము. దీనికి మీరు పెట్టే ఖర్చు కూడా చాలా స్వల్పం.

యాడ్ పేమెంట్ చెల్లించే పద్ధతులు: 9290110090

రియల్ ఎస్టేట్ పేజీ:

  • మీరు కొత్త ఇళ్లు నిర్మించి, అమ్మే బిల్డర్స్ అయినచో ఆ ఇళ్లను యాడ్ రూపంలో రియల్ ఎస్టేట్ పేజీలో ఫొటోతో సహా అమ్మకానికి పెట్టవచ్చును. ఒక యాడ్ కొరకు ధర : రూ.5,000 
  • ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు లిస్టింగ్ చేయటానికి యాడ్ ధర : రూ. 10,000
  • యాడ్ కొరకు ప్రక్కన ఇవ్వబడిన నెంబర్ 9290110090 కు Phone Pe ద్వారా డబ్బులు చెల్లించి, మీరు నిర్మించిన ఇంటి ఫోటో మరియు పూర్తి వివరాలు, మీ పేరు, మొబైల్ నెంబర్ తదితర వివరాలను 9290110090 నెంబర్ కు వాట్సాప్ ద్వారా పంపవలెను.

షాప్స్/బిజినెస్ పేజీ:

  • మీ షాప్ లేదా బిజినెస్ కు సంబంధించిన లిస్టింగ్ యాడ్ ఈ పేజీలో పబ్లిష్ చేయబడుతుంది. మీ షాప్/బిజినెస్ సంబంధిత ఫోటో మరియు మీరు నిర్వహిస్తున్న బిజినెస్ వివరాలు వాట్సాప్ నెంబర్ 9290110090 కు పంపవలెను.
  • ఈ పేజీలో లిస్టింగ్ యాడ్ ధర : రూ. 2000

స్కూల్స్/కాలేజెస్ పేజీ:

  • మీ స్కూల్/కాలేజ్ గురించి ఈ పేజీలో యాడ్ ఇవ్వవచ్చును. మీ స్కూల్/కాలేజ్ గురించి పూర్తి వివరాలతో పాటు ఫోటోను వాట్సాప్ నెంబర్ 9290110090 కు పంపవలెను. ఈ పేజీలో లిస్టింగ్ యాడ్ ధర : రూ. 5000
  • 9290110090 నెంబర్కు Phone Pe ద్వారా డబ్బులు చెల్లించి యాడ్ బుక్ చేసుకోవచ్చును.

హోమ్ పేజీ డిస్ప్లే యాడ్స్ ధరలు: 

  • హోమ్ పేజీ     టాప్ బ్యానర్    468×60  పిక్సల్స్ సైజు  ఒక నెల రోజులకు      రూ. 5000
  • హోమ్ పేజీ     స్క్వేర్ బ్యానర్  300×250  పిక్సల్స్ సైజు ఒక నెల రోజులకు     రూ. 4000
  • హోమ్ పేజీ     స్క్వేర్ బ్యానర్  120×600  పిక్సల్స్ సైజు ఒక నెల రోజులకు     రూ. 3000
  • గమనిక: ఈ యాడ్స్ ఇవ్వాలనుకునే వారు స్వయంగా సంప్రదించండి.

క్లాసిఫైడ్స్ ధరలు :  

అన్ని రకాల క్లాసిఫైడ్ యాడ్స్  ఒక్కో యాడ్ ధర : రూ. 200