వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ కౌన్సిలర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎడ్ల రమేష్

గణనాథుని నిమజ్ఙనం కార్యక్రమంలో భాగంగా నిన్న పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం బీరంగూడ దోమడుగు బొల్లారం తయార నర్రగూడెం అమీనుపూర్ దయారా…

శివాలయం చౌరస్తా గణేష్ లడ్డు వేలం పాటలో 10 లక్షల 51 వేలకు లడ్డు దక్కించుకున్న గోపాల్ రెడ్డి

బీరంగూడ శివాలయం చౌరస్తాలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడి లడ్డూ వేలం చాలా ఆసక్తికరంగా సాగింది. భక్తులు…

పటాన్ చెరు మండలంలో వినాయక మండపాలను సందర్శించిన కాటా శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు మండలం లోని ముత్తంగి, చిట్కుల్, నాగార్జున కాలనీ, రాధమ్మ కాలనీ, ఓడిఎఫ్ కాలనీ, బాలాజీ హైట్స్, బాలాజీ హోమ్స్,…

బీరంగూడ మార్కెట్ వద్ద చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన మున్సిపల్ ఛైర్మన్

అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మార్కెట్ లో తెలంగాణ సాయుధ పోరాటంలో అరుపెరగని పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని…

జయలక్ష్మి నగర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్

అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని జయలక్ష్మి నగర్ ఐలమ్మ విగ్రహం నుండి రోడ్ నెంబర్ 8 వరకు 49.5 లక్షల అంచనా వ్యయంతో…

అమీనుపూర్ 2వ వార్డులో మసీదు నిర్మాణానికి 50 లక్షల రూపాయల భారీ విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

కుల మతాలకు అతీతంగా అన్ని ప్రార్థన దేవాలయాల అభివృద్ధికి, నూతన నిర్మాణాలకు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి…

అమీనుపూర్ పరిధిలో గణేష్ మండపాలను సందర్శించిన కాటా శ్రీనివాస్ గౌడ్ దంపతులు

అమీనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జయలక్ష్మి నగర్ ఫేస్ 1,2,3,4, సృజనలక్ష్మి నగర్, భరత్ నగర్, ఎన్ ఆర్ ఐ శ్రీనివాస్ నగర్,…

అమీనుపూర్ 6వ వార్డులో డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ టి.పి.ఆర్

అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ పిజెఆర్ ఎన్క్లేవ్ లో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత మురుగునీటి…

డిసెంబర్ 7న తెలంగాణ శాసన సభకు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికల తేదీని నిర్దారిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తాత్కాలిక షెడ్యూల్ ఫ్లెక్సీ రూపంలో ప్రకటించారు.…

అమీనుపూర్ పరిధిలోని వినాయక మండపాలను సందర్శించిన కాట శ్రీనివాస్ గౌడ్

అమీనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ ఆర్ ఐ ఆనంద్ నగర్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదానం…