అమీనుపూర్ పరిధిలో గణేష్ మండపాలను సందర్శించిన కాటా శ్రీనివాస్ గౌడ్ దంపతులు

అమీనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జయలక్ష్మి నగర్ ఫేస్ 1,2,3,4, సృజనలక్ష్మి నగర్, భరత్ నగర్, ఎన్ ఆర్ ఐ శ్రీనివాస్ నగర్, బసవవేశ్వర ఎనక్లేవ్, ఇక్రిసాట్ కాలనీ, ఐక్యత హోమ్స్, బీరంగూడ గ్రామం, సాయి రామ్ నగర్, మంజీర నగర్, సాయి రామ్ బృందావన్ కాలనీ, శుభం కాలనీలలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని పలు వినాయక మండపాలను సందర్శించి గణనాథుడిని దర్శించుకున్న పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వారి సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మన్నె రవీందర్, కౌన్సిలర్ మున్నా, ట్రెజరర్ సుధాకర్, జనరల్ సెక్రెటరీలు రమేష్ యాదవ్, కుమ్మరి మహేష్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్, నాయకులు రవీందర్, రవి గౌడ్, ఈశ్వర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, విజయ్, భిక్షపతి, మల్లేష్, అప్పారావు, సిద్దు, ఎల్లయ్య, సురేష్, క్రిష్ణ, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *