బీరంగూడలో బిజెపి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నబిజెపి రాష్ట్ర నాయకులు ఆదెల్లి రవీందర్, ఎడ్ల రమేష్

బీరంగూడ లో అమీనుపూర్ పట్టణ బిజెపి అధ్యక్షులు ఆగరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గాంధీ జయంతి మరియు స్వచ్ఛ భారత్ బిజెపి సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఆదెల్లి రవీందర్, కార్యవర్గ సభ్యులు శ్రీ ఎడ్ల రమేష్ గారు మరియు పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *