గాంధీ జయంతి సందర్బంగా జాతిపితకు నివాళులు అర్పించిన మున్సిపల్ ఛైర్మన్ టి.పి.ఆర్

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అమీనుపూర్ మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు…

“స్వచ్ఛత హి సేవ” కార్యక్రమంలో పాల్గొన్న అమీనుపూర్ మున్సిపల్ ఛైర్మన్, కమీషనర్

“స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ తారీక్ – ఏక్ గంట – ఏక్ సాత్” కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం…

కాటా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 25 మంది యువకులు

పటాన్ చెరు నియోజక వర్గం పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదులనాగులపల్లి గ్రామం నుండి జనరల్ సెక్రటరీ రమేష్ గారి ఆధ్వర్యంలో పటాన్…

గాంధీ జయంతి సందర్బంగా జాతిపితకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పటాన్ చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి…

పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 కోట్లతో నిర్మించే షాపుల సముదాయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో 20 కోట్ల రూపాయల…

పటాన్ చెరు బి.ఆర్.ఎస్. ఎమ్మెల్యే టికెట్ కోసం నీలం మధు మహా పాదయాత్ర

పటాన్ చెరు బి.ఆర్.ఎస్. ఎమ్మెల్యే టికెట్ కోసం నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు అంబేద్కర్ విగ్రహం నుంచి బీరంగూడ శివాలయం…