అమీనుపూర్ పరిధిలోని వినాయక మండపాలను సందర్శించిన కాట శ్రీనివాస్ గౌడ్

అమీనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ ఆర్ ఐ ఆనంద్ నగర్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బీరంగూడ శివాలయం x రోడ్, ఆర్ ఆర్ హోమ్స్, రాయల్ హోమ్స్ కాలనీలలో వినాయక మండపాలను సందర్శించి విగ్నేశ్వరుడిని దర్శించుకున్న పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి, కౌన్సిలర్ మున్నా, ట్రెజరర్ సుధాకర్, జనరల్ సెక్రెటరీలు రమేష్ యాదవ్, కుమ్మరి మహేష్, నాయకులు రవీందర్, ఈశ్వర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, విజయ్, భిక్షపతి, సతీష్, శ్రీనివాస్, మల్లేష్, లక్ష్మీకాంత్, సురేష్, క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *