పటాన్ చెరు మండలం ఘనాపూర్ గ్రామంలో రాఘవేందర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కుమార్ గౌడ్, వార్డ్ సభ్యులు ఈశ్వరమ్మ నరసింహ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ జైపాల్, క్రిష్ణకాంత్ గౌడ్, సీనియర్ నాయకుడు విష్ణు రెడ్డి గార్లతో పాటు సుమారు 200 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో పార్టీ లో చేరారు.