ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు అమెరికాలో పర్యటించడానికి పటాన్ చెరు ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను విమానాశ్రయంలో సాదరంగా ఆహ్వానించారు తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులు. వారి స్వాగతానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.