పటాన్చెరు నియోజకవర్గంలో బీరంగూడ అమీన్పూర్ జోహార్ నగర్ కాలనీ పలు గ్రామాల్లో మరియు కాలనీలలో బోనాలు ఉత్సవాల్లో ఫలహారం బండి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు అమీన్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ ఎడ్ల రమేష్ గారు మరియు పద్మావతి గోపి గారు మరియు నవీన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు