నర్రెగూడెం హరితహారంలో పాల్గొని మొక్కలు నాటిన అమీనుపూర్ మున్సిపల్ ఛైర్మన్, కమీషనర్

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నర్రెగూడెం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారు. అనంతరం కాలనీలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బాల్రెడ్డి, సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, గోపాల్, చంద్రశేఖర్, కో ఆప్షన్ సభ్యులు యూనుస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చౌటకూరి మహిపాల్ రెడ్డి, కొండకల్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నల్ల మాధవరెడ్డి కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *