గవర్నర్ కోటాలో శాసనమండలి ఎమ్మెల్సీగా పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఎంపికయ్యారు. అమీనుపూర్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి మరియు మున్సిపల్ కౌన్సిలర్స్ బృందం సభ్యులు శ్రీ కె. సత్యనారాయణ గారిని ఘనంగా సన్మానించారు.