బీరంగూడ మార్కెట్ వద్ద చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన మున్సిపల్ ఛైర్మన్

అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మార్కెట్ లో తెలంగాణ సాయుధ పోరాటంలో అరుపెరగని పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అమీనుపూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్, నవనీత జగదీష్, కవితా శ్రీనివాస్ రెడ్డి, బోయిని బాలమని బాలరాజు, మంజుల ప్రమోద్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు యునుస్, బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు శేఖర్, కాలప్ప, ప్రకాష్ గౌడ్,లింగం గౌడ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *