తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్ గ్రామంలో మున్సిపాలిటీ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, ఇందిరా నగర్ కాలనీకి ర్యాలీ గా వెళ్లి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అందరికీ వివరించి తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తు పై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ గారు కోరారు.