బీరంగూడ రోడ్ షో ప్రచారంలో దూసుకుపోతున్నబిజెపి అభ్యర్థి నందీశ్వర్ గౌడ్

పటాన్ చెరు నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ నిన్న బీరంగూడ పరిధిలోని వివిధ కాలనీల్లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి ప్రచారాన్ని ప్రజలు ఆసక్తితో చూశారు. మార్గమధ్యంలో మండే మార్కెట్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *